45వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి     క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ : ఎంపీ రఘునందన్ రావు     మెదక్, ఆగస్టు 29 (భద్రాద్రిన్యూస్) 45వ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారం మెదక్ జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీహెచ్ఈఎల్ శ్రీ వాణి విద్యానికేతన్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్...