తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ త్యాగాలు, సేవలు చిరస్మరణయం

తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు  కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ కొత్తగూడెం ఏరియాలో ఘనంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి కొత్తగూడెం సింగరేణి (భద్రాద్రి న్యూస్) తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని,తెలంగాణ ప్రజల అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సి.హెచ్.వెంకటరమణ అన్నారు.ఈరోజు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా...