చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర, మడేలయ్యకు బోనాలు సమర్పణ లక్ష్మీదేవిపల్లి ( భద్రాద్రిన్యూస్):- బానిసత్వపు సంకెళ్లను తెంచుకొని రజకుల సార్వభౌమాధికారాన్ని సాధించే దిశలో హక్కులకే పోరాడిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని రజక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనగర్ గ్రామపంచాయతీ నుంచి కొత్తగూడెంలోని మున్సిపల్ రాజీవ పార్కు వద్దనున్న రజకుల కమ్యూనిటీ హాల్ ప్రాంగణం వరకు రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మడేలయ్యా ఆషాడం మాస బోనాలు జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...