అంకితభావంతో సేవలందించిన వారికి ఘన వీడ్కోలు

సింగరేణి సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన పదవీ విరమణ ఉద్యోగులు రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్‌లో ఘనంగా సన్మానం కొత్తగూడెం సింగరేణి ఆగస్ట్ 31 (భద్రాద్రిన్యూస్) సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలం అంకితభావంతో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న ఏజీఎం (సివిల్) రామకృష్ణ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, శారధలకు ఘన వీడ్కోలు పలికారు. సోమవారం రుద్రంపూర్ ఆర్‌సీఓఏ క్లబ్‌లో వారి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఏరియా ఇన్‌చార్జ్ జనరల్ మేనేజర్ గోవిందరావు మాట్లాడుతూ.. రామకృష్ణ, శ్రీనివాస్...