29న ఎస్జీఎఫ్ అండర్-17 రైఫిల్ షూటింగ్ పోటీలు
బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపికలు.. ఉదయం 8 గంటలకు ప్రారంభం కొత్తగూడెం, సెప్టెంబర్ 27 (భద్రాద్రి న్యూస్): జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలోని విద్యార్థులకు అండర్-17 బాలబాలికల రైఫిల్ షూటింగ్ పోటీలు, జిల్లా స్థాయి ఎంపికలు ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఖమ్మం ఎస్జీఎఫ్ కార్యదర్శి డా. ఎస్. రామారావు, భద్రాద్రి కొత్తగూడెం ఎస్జీఎఫ్ కార్యదర్శి బి. భావసింగ్, కోచ్, రేంజ్ ఇన్‌చార్జి ఎం.డి. అబ్దుల్ నబీ తెలిపారు. కొత్తగూడెంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్...