మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ముచ్చర్ల ప్రజలు

గ్రామప్రజల దాహం తీర్చని మిషన్ భగీరథ అధికారులు  ప్రజల దహం తీర్చి శభాష్ అనిపించుకున్న గ్రామ సర్పంచ్  జామ్ లూసి   ​కామేపల్లి, సెప్టెంబర్ 10 (భద్రాద్రి న్యూస్) గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు రాక స్థానికులు గ్రామ ప్రజలు అల్లాడుతున్నారు మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోకపోవడంపై కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్రామంలో మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా నిలిచిపోయిందని దుయ్యబట్టారు. గ్రామంలో తాగునీటి ఎద్దడి తలెత్తడంతో స్థానిక గ్రామ సర్పంచ్ జాటోత్...