71వ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజయవంతం..

సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు మూడు విభాగాల్లో వరంగల్ జిల్లా అగ్రస్థానం.. తాత్కాలిక కమిటీకి ప్రత్యేక ప్రశంసలు కమలాపూర్ నిర్వాహకులు, రెఫరీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ అసోసియేషన్ కార్యదర్శి వి.వి. రమణ హైదరాబాద్, నవంబర్ 25 (భద్రాద్రి న్యూస్) తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 71వ జూనియర్ అంతర్‌జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను నిర్ణీత గడువులో విజయవంతంగా పూర్తి చేయడం పట్ల తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వి.వి. రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఛాంపియన్‌షిప్...