చుంచుపల్లి, ఆగస్టు 15 (భద్రాద్రి న్యూస్) 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ పరిధిలోని కార్ స్టాండ్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్, శ్వేత పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్స్, మిఠాయి పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కా
రు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు.
