Wednesday, September 30, 2026
spot_img
Homeభద్రాద్రికార్ స్టాండ్ వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

కార్ స్టాండ్ వద్ద ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు

📰 Generate e-Paper Clip

చుంచుపల్లి, ఆగస్టు 15 (భద్రాద్రి న్యూస్) 80 వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం బస్టాండ్ పరిధిలోని కార్ స్టాండ్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్, శ్వేత పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్స్, మిఠాయి పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో కారు ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install BHDR News App

Add to home screen for faster loading and latest updates.